User Rating:  / 2
PoorBest 
చాలా లేటుగానైనా సనిమాలలో మంచి పాత్రలు లభించి,తమ నటనతో ప్రేక్షకుల చేత నీరాజనాలందుకున్న అదృష్టవంతులైన నటులలో రాజబాబు ఒకరు.

తెలుగు సినీ ప్రపంచానికి తన అద్భుత హాస్య నటనతో నవ్వులను పంచి ఇచ్చిన నటుడు కీర్తిశేషుడు రాజబాబు ఇష్టా గోష్టిలో తమ పాత ''జఝా''పకాలను నెమరు వేసుకునే వారు.

VIP అనే పదానికి పొందికగా అందించిన సరదా సరదా నిర్వచనం ఇది. "వి.ఐ .పి. అంటే 'వి' అనగా వడ, 'ఐ' ఇడ్లీ, 'పి'అన్నచో పొంగల్."

మద్రాసులోని (నేటి 'చెన్నై') పాండీ బజారులో చిన్నా చితకా వేషాల కోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షిణాలను చేసిన రోజులలో, హోటళ్ళలో ఈ విఐపిలతోనే కడుపులను నింపుకుని, పార్కులోని చెట్ల క్రింద కాలక్షేపం చేసే వారు సత్యనారాయణ, వంగర, కాకరాల మున్నగువారు. అలాగే ఆ లిస్టులో రాజబాబు కూడా ఉన్నాడు.


Comments   

 
0 #2 voleti Shankar voleti 2012-08-06 12:48
I am sorry.. not donator.."donor "
Quote
 
 
+1 #1 voleti Shankar voleti 2012-08-06 12:47
He is a great artist..film maker, good donator..having good heart..great..g reat..
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh