User Rating:  / 3
PoorBest 

జీవితానికి నిర్వచనాలు అనేకాలు.

కొన్ని తాత్త్వికాలైతే, కొన్ని మనస్తత్త్వ స్ఫోరకాలు, మరికొన్ని నిరాశ నిస్పృహల కలగలపు. ఐతే, జీవితాన్ని వినోదభరితంగానూ, విశ్లేషణాత్మకంగానూ, సులభశైలిలోనూ వివరించే నిర్వచనమే లేదా అని దిగులుపడనవసరం లేదు. ఆ నిర్వచనమే "వైకుంఠపాళీ" ఆట.

ఎవరు ఎప్పుడు ఎలా కనిపెట్టారో తెలియని ఈ ప్రాచీనమైన ఆట హైందవసంస్కృతిలో కలగలసిపోయింది. చిన్నతనంలోనే జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను పట్టుదలతో దాటగలిగే మనోనిబ్బరాన్ని కలిగించగలిగే ఒక అపురూపమైన ఆట 'వైకుంఠపాళీ'.

జీవితానికీ, ఆధ్యాత్మికతకూ మధ్య వారధిలా నిలిచిన ఈ ఆటను ఇతివృత్తంగా తీసుకుని, లక్ష్మీనారాయణుల్ని ఆటగాళ్ళుగానూ, రెండు జంటలు పావులుగానూ కూర్చి, వైకుంఠపాళిలో దాగివున్న ఆధ్యాత్మిక, మనోవైజ్ఞానిక విశేషాల్ని వివరిస్తూ సాగే "వైకుంఠపాళీ" నవలిక యొక్క ఈ-పుస్తకం మీ కోసం....

 

Attachments:
FileDescriptionDownloads
Download this file (Vaikunthapali eBook.pdf)Vaikunthapali eBook.pdfవైకుంఠపాళీ ఈపుస్తకం467

Comments   

 
+1 #1 RE: ఈ-పుస్తకం - వైకుంఠపాళి IVNS 2012-10-29 08:23
చాల సంతోషం రఘు గారు,
నేను నా మిత్రులకు ఈ లింక్ పంపాను.
మీ తరువాయి రచన కై ఎదురు చూస్తూ...
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh