User Rating:  / 1
PoorBest 

Iqbal Chand

ఫిబ్రవరి 8, 2009 న ఆవకాయ.కామ్ ఇక్బాల్‍చంద్ గారితో నిజ సమయపు (real time) ముఖాముఖిని నిర్వహించింది. బహుశా ఇదే మొదటి తెలుగు అంతర్జాల ముఖాముఖియేమో! ఇంతకు మునుపు ఇలాంటి ప్రయత్నం జరిగివుంటే ఆ వివరాలు తెలిసివస్తే బావుంటుంది.

మరింతమంది పాఠకులకు ఆ ముఖాముఖి సారాంశాన్ని చేరవేసేందుకు గాను ఈ-పుస్తకం రూపంలో తీసుకువస్తున్నాం.

ఇందులో ఆవకాయ.కామ్ అడిగిన ప్రశ్నలు, ఇక్బాల్ గారి సమాధానాలతో బాటు పాఠకులు, రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, వారు అడిగిన ప్రశ్నలకు ఇక్బాల్ గారి ప్రతిస్పందనలు కూడా పొందుపరిచాం.

చదవండి....ఇక్బాల్ చంద్ తో ఆవకాయ ముఖాముఖి.

Attachments:
FileDescriptionDownloads
Download this file (Iqbal_Chand_interview.pdf)Iqbal Chand Interviewఇక్బాల్ చంద్ గారితో ముఖాముఖి380

Comments   

 
0 #1 ఈపుస్తకం - ఇక్బాల్‍చంద్ గారితో ఆవకాయ ఇంటర్వ్యూ S. Narayanaswamy.com 2013-03-16 22:04
Thank you. Downloaded.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh